ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ థ్రిల్లర్స్- రివైండ్ స్టోరీ

ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ థ్రిల్లర్స్- రివైండ్ స్టోరీ

1947 నుంచి టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి 2018 వరకు మనం కంగారూలతో 44 టెస్టులాడితే గెలిచినవి ఐదంటే ఐదు మాత్రమే. అది కూడా 2018 వరకు ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సీరీస్ గెలిచిందే లేదు. కానీ 2018, 2020ల్లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా ఆ ఫెయిల్యూర్ హిస్టరీని చెరిపేసింది. ఆ రెండు సీజన్లలో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్ట్‌ విజయాలతో […]

Read More