ధడక్‌: సూపర్‌ కలెక్షన్స్‌

ధడక్‌: సూపర్‌ కలెక్షన్స్‌

కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో మరాఠిలో వచ్చిన సైరట్‌ మూవీ బ్లాక్‌ బస్టర్‌. వంద కోట్ల కలెక్షన్ల్‌ అక్కడ సంచలనం సృష్టించిందా చిత్రం. ఆ మూవీ బాలివుడ్‌ రీమేక్‌ ధడక్‌ చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్న అనుమానాలు ఉండేవి. విడుదలైన తర్వాత కూడా సైరట్‌ అంత గొప్ప రివ్యూస్‌ అయితే రాలేదు. అయినా.. శ్రీదేవి కూతురు జాన్వీ, ఇషాన్‌ రొమాంటిక్‌, ఎమోషనల్‌ టచ్‌తో ధడక్‌ బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. ఇషాన్, జాన్వీ ఫ్రెష్‌ లుక్‌తో పాజిటివ్‌ […]

Read More