‘We stand up for BBC’
మన సార్వభౌమత్వాన్నే అవమానిస్తున్న బ్రిటన్
Article By పార్థసారధి పోట్లూరి, న్యూస్ అనలిస్ట్ మనం BBC కి అండగా ఉందాం ! బ్రిటన్ పార్లమెంట్ ! ‘We stand up for BBC’ ! భారత ఆదాయపన్ను శాఖ BBC కార్యాలయాలలో సర్వే చేసిన తరువాత బ్రిటన్ పార్లమెంట్ చేసిన వ్యాఖ్య ఇది ! ‘మనం బిబిసి కి అండగా ఉందాం ! మనం స్థాపించిన BBC వరల్డ్ న్యూస్ సమర్ధిద్దాం. BBC ఎడిటోరియల్‌కి ఆ స్వాతంత్ర్యం ఉంది! పార్లమెంట్ అండర్ సెక్రటరీ […]
Read More