‘జాను’ ఆ మాయ చేస్తుందా?
కొన్నేళ్లుగా పూర్వ విద్యార్థి సమ్మేళనాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఓ ఏడాదిగా సాగుతోంది. 2018 అక్టోబరులో వచ్చిన ’96’ అనే తమిళ సినిమా వీటికి ఓ కారణం అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తమిళంలో వరుస హిట్ల హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా తమిళనాడులో ట్రెండ్ సెట్టర్. 1996 టెన్త్ క్లాస్ బ్యాచ్ 2018లో ఓ చోట కలుసుకుని పాత రోజులు గుర్తు చేసుకుంటారు. అందులో విజయ్, త్రిషల […]
Read More