ఏపీ సీఎం జగన్ చెప్పింది హెర్డ్ ఇమ్యూనిటీ గురించేనా?
హెర్డ్ ఇమ్యూనిటి. కరోనా లాంటి వైరస్‌ల తోలు తీయాలంటే హెర్డ్ ఇమ్యూనిటీ కూడా ఓ ప్రక్రియ. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తితో వైరస్‌లను నియంత్రించడం. కొన్ని దేశాలు ఈ హెర్డ్ ఇమ్యూనిటీని అమలు చేస్తున్నాయని వార్తలు వచ్చాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువతకు ఈ వైరస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. వారి ద్వారా కరోనా లాంటి వైరస్‌లను అలవాటు చేసుకోవడం, అలాంటి రోగాలను తట్టుకోగలగడమే హెర్డ్ ఇమ్యూనిటీ. అంటే కొందరికి జ్వరం […]
Read More