బాండ్ జేమ్స్ బాండ్.. రిలీజ్ అక్టోబర్ 8కి వాయిదా

బాండ్ జేమ్స్ బాండ్.. రిలీజ్ అక్టోబర్ 8కి వాయిదా

జేమ్స్ బాండ్ సినిమాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. 25వ బాండ్ సినిమా నో టైమ్ టూ డైకి మొదటి నుంచి కష్టాలే. 2020 ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకి ఆగిపోయింది. ఆ తర్వాత నవంబర్ అనుకున్నారు. అప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. ఈ ఏప్రిల్ 2న బాండ్ సందడి చేస్తాడని యూనిట్ ఆ మధ్య ప్రకటన చేసింది. కానీ మళ్లీ ఏమనుకున్నారో ఏకంగా విడుదలను ఏకంగా అక్టోబరు 8కి వాయిదా వేశారు. […]

Read More