జనసేనాని రీఛార్జ్‌ అయ్యాడా?

జనసేనాని రీఛార్జ్‌ అయ్యాడా?

ఇసుక విషయంలో విశాఖపట్నంలో జనసేన చేసిన లాంగ్‌మార్చ్‌ ఎవరు ఏమన్నా సక్సెస్‌. పవన్‌ పాత పద్ధతిలోనే మాట్లాడారు. అందులో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్‌, ధైర్యం రెండూ కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లి మాట్లాడతా? అన్న ఆయన మాటల్లో 2014 నాటి జోరు కనిపించింది. ముఖ్యంగా సీఎం జగన్‌పై విసుర్లు చాలా సూటిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాజధానిని పులివెందులకు మార్చేసుకోండి అని సీఎంకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ వేశారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న […]

Read More
 ఏపీ రాజకీయాల్లో జనసేన చరిత్ర సృష్టిస్తుంది … ఎందుకంటే?

ఏపీ రాజకీయాల్లో జనసేన చరిత్ర సృష్టిస్తుంది … ఎందుకంటే?

మాంచి హాటుగా హీటుగా ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సారి ఏపీలో త్రిముఖ పోరు మాంచి జోరుగా సాగింది. రాష్ట్రం మొత్తం ఇంట్రస్టింగ్‌గా చూసిన పార్టీ జనసేన. రిజల్ట్‌లో జనసేన ప్లేస్‌ ఎక్కడ? ఎన్ని సీట్లు కొడుతుంది? అన్న విషయంపైనే ఇప్పుడు డిస్కషన్‌. కనీసం పాతిక నుంచి 30 సీట్లు జనసేనకి వస్తాయని ఆ పార్టీ వర్గాల అంచనా. నిజంగా అన్ని సీట్లు వస్తే ఏపీ రాజకీయాలు ఎలా మారొచ్చు? పవన్‌ దారెటు? కింగ్‌ అవుతాడా? కింగ్‌ […]

Read More
 గాజువాక, భీమవరంలో జెండా ఎగరేద్దాం…

గాజువాక, భీమవరంలో జెండా ఎగరేద్దాం…

పవన్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో సందడే సందడి. ఇప్పటికే పవన్ గాజువాకలో నామినేషన్‌ వేశారు. సామాజిక వర్గం, జనసేన అభిమానం, వామపక్ష భావజాలం మూడు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం గుడ్‌ స్టెప్‌ గాజువాకలో తిరుగులేదు గాజువాక… గాజువాక ప్రాంతం మెగా అభిమానులకు పెట్టని కోట. 2009లో ప్రజారాజ్యం తరపున చింతలపూడి వెంకటరామయ్యని నిలబెడితే విజయం సాధించారు. ఇప్పటికి ఆ ఓటు బ్యాంకు పవన్‌ వైపే సేఫ్‌గా ఉంది. గాజువాకలో కాపుల ఓటు బ్యాంకు అధికం. […]

Read More
 పవన్‌ కింగ్‌ మేకరే నో డౌట్‌.. ఎందుకంటే…?

పవన్‌ కింగ్‌ మేకరే నో డౌట్‌.. ఎందుకంటే…?

పవన్‌ 40 సీట్లు కొట్టేస్తారా? పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. రెండు చోట్ల నుంచి ఎందుకు? ఎందుకంటే రాజకీయాల్లో కుట్రలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజారాజ్యం టైంలో పవన్‌ దగ్గరుండి చూశారు కాబట్టి. మొదటి సారి పోటీ చేస్తున్నప్పుడు రెండు చోట్ల పోటీ చేస్తే తప్పేముంది. ఆనాడు పాలకొల్లు, తిరుపతిలో చిరంజీవి పోటీ చేసినప్పుడు… ఆయన్ని ఓడించడానికి సిగ్గుమాలిన రాజకీయాలెన్నో జరిగాయి. పాలకొల్లులో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి మరి చిరంజీవి ఓడిపోయేలా చేశారు. తిరుపతిలో […]

Read More
 అదన్నమాట గేదెల శ్రీనుబాబు కథ- జనసేనానీ నీకు హాట్సాఫ్‌

అదన్నమాట గేదెల శ్రీనుబాబు కథ- జనసేనానీ నీకు హాట్సాఫ్‌

గేదెల శ్రీనుబాబు తెలుసు కదా. మామూలుగా అయితే సామాన్యులు గుర్తు పట్టేంత ఫేమ్‌ ఏమీ లేదు. ఇప్పుడైనా గుర్తు పట్టాలంటే కేరాఫ్‌ అడ్రస్‌ జనసేన అఫీస్‌ అని, ల్యాండ్‌ మార్క్‌ పవన్ కల్యాణ్ అని చెప్తే ఓ అతనా అని గుర్తొస్తుంది. మొదట జనసేన ఫస్ట్‌ లిస్ట్‌లో విశాఖపట్నం ఎంపీ సీటు కేటాయించారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే… జగన్ గూటికి చేరారు. ఇదెక్కడ గోలరా బాబు ఇతను నా దగ్గరకు ఎందుకొచ్చాడని జగన్‌ అనుకున్నాడో […]

Read More
 గేదెల శ్రీనుబాబుకి బిగ్‌ కౌంటర్‌- జనసేనలోకి జేడీ

గేదెల శ్రీనుబాబుకి బిగ్‌ కౌంటర్‌- జనసేనలోకి జేడీ

నిన్న గాక మొన్న వచ్చిన పొలిటికల్‌ జూనియర్స్‌ కూడా పార్టీలు మారిపోతున్నారు. గేదెల శ్రీనుబాబు. అసలు ఈయన ఎవరో కూడా చాలా మందికి తెలీదు. శ్రీకాకుళం లాంటి మారు మూల ప్రాంతం నుంచి వచ్చి… వైద్య రంగంలో ఏవో రీసెర్చ్‌లు చేసి వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారని, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ బిజినెస్‌ మ్యాన్‌ అని అంటుంటారు. జనసేనలోకి వచ్చాకే గేదెల శ్రీనుబాబు అంటే ఎవరో తెలిసింది. అంత మాత్రాన పాలిటిక్స్‌ కూడా బిజినెస్‌ […]

Read More
 సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

ఎలక్షన్ బిగ్‌ ఫైట్‌ మొదలైంది. తిరుపతి వెంకన్నా.. నువ్వే దిక్కు అంటూ చంద్రన్న ప్రచారాన్ని ప్రారంభించారు. నాన్నకు ప్రేమతో అంటూ వైఎస్ నీడలో, పాద యాత్ర సెంటిమెంట్‌తో జగన్‌ మాంచి ఊపు మీదే ఉన్నారు. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ… పెద్ద పార్టీలకు కూడా వణుకు పుట్టిస్తోంది జనసేన. ఈ సారి జనసేన ఎలాంటి ఎఫెక్ట్‌ చూపిస్తుందో అర్థం కాక.. టీడీపీ, వైసీపీలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో కింగ్‌ ఎవరో మే 23న తేలిపోతుంది. […]

Read More
 జనసేనాని పవర్‌ స్ట్రోక్‌

జనసేనాని పవర్‌ స్ట్రోక్‌

జనసేన పార్టీ ఇప్పుడో ప్రభంజనం. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు.. పక్కా ప్లానింగ్‌లో జనంలో చొచ్చుకుపోయింది. ఆవిర్భావ సభతో జనసేన పవరేంటో చూపించింది. అభ్యర్థుల ప్రకటన నుంచి మేనిఫెస్టో వరకు అన్నిటా ట్రెండ్‌ సెట్‌ చేశారు పవన్‌. పవన్ కల్యాణ్‌ జోరు పెంచారు. లేటు లేటు అనుకుంటే లేటెస్ట్‌గా వచ్చి ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన ఆవిర్భావ సభ జనసేనకు కీలకమైన మలి అడుగు. ఆ రోజే తొలి జాబితా ప్రకటించి రాజకీయ వర్గాలు […]

Read More
 జనసేన జోష్‌- 32 మందితో ఫస్ట్‌ లిస్ట్‌

జనసేన జోష్‌- 32 మందితో ఫస్ట్‌ లిస్ట్‌

మొత్తానికి జనసేన జోరందుకుంది. ఆవిర్భావ దినోత్సవం నాడే తొలి జాబితా విడుదల చేసి పవర్ చూపించింది. అనుకున్న ప్రకారం క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారితోనే జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 32 మంది శాసన సభ అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ ప్రకటించింది. నలుగురు పార్లమెంటు అభ్యర్థుల పేర్లు కూడ ఖరారు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నాడు లిస్ట్‌ విడుదల చేయడం జన సైనికుల్లో జోష్‌ నింపింది. రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి […]

Read More
 పిడికిలి బిగించిన జనసేనాని

పిడికిలి బిగించిన జనసేనాని

మెడలో ఎర్ర కండువా, సిద్ధాంతాల గుర్తుగా పిడికిలి… విప్లవాత్మక ఆలోచనలను గుర్తు చేసే సింబల్స్‌ ఇవి. ఇప్పుడివి పవన్‌ కళ్యాణ్‌ జనసేనకు గుండె చప్పుళ్లు. కార్మికులు తమ హక్కులు సాధించుకునేందుకు, నియంతల కొమ్ములు పీకేందుకు, అన్యాయం జరిగినప్పుడు తమ గళాన్ని ధైర్యంగా వినిపించేందుకు… అందించిన శక్తి పిడికిలి. ఇది చరిత్ర. రాజ్యాలు ఉన్నప్పుడు ఆయుధాలతో యుద్ధాలు జరిగాయి. రాజ్యాలు పోయాక ప్రజాస్వామ్య పోరాటాలు ఒక్క పిడికిలితో దద్దరిల్లాయి. అందుకే సిద్ధాంతాలకు శక్తినిచ్చే పిడికిలిని తమ సైద్ధాంతిక గుర్తుగా […]

Read More