‘ఫ్రీ’ హిట్‌లో ముఖేష్‌ అంబాని భారీ ‘సిక్స్’ !                    ఈ బిజినెస్‌ గేమ్‌ ముందు IPL ఎంత?

‘ఫ్రీ’ హిట్‌లో ముఖేష్‌ అంబాని భారీ ‘సిక్స్’ ! ఈ బిజినెస్‌ గేమ్‌ ముందు IPL ఎంత?

IPL ఉచిత ప్రసారాలు. ఈ మాట అభిమానులకు యాహూ అనిపించేదే కానీ అక్కడే ఉంది అసలు కిటుకు. రిలయెన్స్‌ అంటేనే వ్యాపారం. అందులోనూ ముఖేష్‌ అంబాని 5 పైసలు కూడా వదులుకోడు. పక్కా బిజినెస్‌ మ్యాన్‌ కదా.ముందు ఇలాగే వందకి, రెండొందలకీ జియోని అలవాటు చేశారు. ఇప్పుడు పెంచినా కడుతున్నారు. రిలయెన్స్‌ అంటే నమ్మకం. మన నమ్మకమే వారికి వ్యాపారం. ఇప్పుడు IPL విషయంలోనూ ఇదే ఫార్ములా. బట్‌ ఇది వ్యాపారం.. ఇదే కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య […]

Read More
 1 జీబీ డాటా స్పీడ్ తో జియో జిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ దూకుడు

1 జీబీ డాటా స్పీడ్ తో జియో జిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ దూకుడు

రిలయన్స్ జియో మరో సంచలనం. ఇక జియో జిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే చాలు అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయినట్టే. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో శరవేగంగా యూజర్లను కట్టిపడేసేందుకు జియో దూసుకొస్తోంది. రిలయన్స్ సంస్థ 41 వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం జిగా బ్యాండ్ బీటా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం నుంచి మై జియో యాప్, jio.com వెబ్ సైట్ నుంచి జిగా […]

Read More
 రూ.499కే 4G రూటర్… జియో బంపర్‌ ఆఫర్‌

రూ.499కే 4G రూటర్… జియో బంపర్‌ ఆఫర్‌

టెలికాం రంగంలో మరో సంచలనం. జియో నుంచి మరో బంపర్ ఆఫర్. కేవలం 499 రూపాయలకే 4G రూటర్ అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో రూటర్ ధర 999 రూపాయలు. జియోఫై రూటర్లు జియో స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్టులో లభిస్తాయి. 4G రూటర్‌తో పాటు సిమ్‌ ఉచితంగా లభిస్తుంది. అయితే వినియోగదారులు 199 రూపాయల పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ఎంచుకొని.. సంవత్సరం పాటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం తర్వాత 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంటుంది. 199 […]

Read More