జయహో చంద్రయాన్‌… ఆ 30 నిమిషాలే కీలకం

జయహో చంద్రయాన్‌… ఆ 30 నిమిషాలే కీలకం

ఇస్రో చరిత్రలోనే కాదు… ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలు రాయి. చంద్రయాన్‌ ప్రయోగం తొలి ఘట్టం విజయవంతమైంది. చందమామను పలకరించేందుకు చంద్రయాన్-2 ప్రయాణమైంది. అత్యంత ఉత్కంఠ మధ్య శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ– మార్క్‌ 3 రాకెట్‌ ఏ అడ్డంకులు లేకుండా నింగికెగసింది. నిర్దేశిత కక్ష్యలో మాడ్యూల్‌ను వదిలిపెట్టిన వీడియోలను లైవ్‌లో చూపించింది ఇస్రో. సెప్టెంబర్‌ రెండవ వారంలో చంద్రయాన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపైకి చేరి… మన మూన్‌ […]

Read More