ప్రకటన కాస్త వివాదంగా మారింది…!!!
ఈ మధ్య కళ్యాణ్ జ్యుయెలరీస్‌కి సంబంధించిన ఓ యాడ్ వివాదాస్పదమైంది. ఆ యాడ్‌లో అమితాబ్ నటించారు. తెలుగులో అదే యాడ్‌కి నాగార్జున నటించారు.ఆ యాడ్‌లో బ్యాంకు సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్టు, వినియోగదారులను చిన్నచూపు చూసినట్టు, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినట్టు చూపించారు. ఆ యాడ్… ఆలిండియా బ్యాంకు యూనియన్లకు ఆగ్రహం తెప్పించింది. బ్యాంకింగ్ సిస్టమ్ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయేటట్టు ఉందని వారు కంప్లైంట్ చేశారు. ఇది క్రియేటివ్, ఫిక్షన్‌కి సంబంధించిన చిత్రీకరణ అని కళ్యాణ్ జ్యూయలరీ యాజమాన్యం […]
Read More