మన కథ, మన మట్టి వాసన c/o కంచరపాలెం

మన కథ, మన మట్టి వాసన c/o కంచరపాలెం

రంగస్థలం…! 2018లో మనల్ని అమితంగా ఆకట్టుకున్న తెలుగు సినిమాల్లో ఒకటి, ఆ సినిమా విజయోత్సవ సభలో పవన్‌కళ్యాణ్ ఓ మాటన్నారు, ఇది మన కథ, మన మట్టి కథ అని.. నిజమే అది మన మట్టి కథే..! అలా మన మట్టిలోంచి పుట్టిన, మనదైన మరో కథ c/oకంచరపాలెం. నా చిన్నతనంలో DD1లో అమరావతీ కీ కథాయే(శంకరమంచి గారి అమరావతి కథలు) అనే హిందీ ధారావాహిక వచ్చేది , అలాగే ఆర్కే నారాయణ్ గారి మాల్గూడీ డేస్ […]

Read More