కాశీ నుంచి చీరకట్టుకుని పారిపోయిన వారన్ హేస్టింగ్స్ కథ తెలుసా?
వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సుమారు 350 ఏళ్ల తర్వాత ప్రధాన ఆలయ అభివృద్ధి మోదీ హయాంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారణాసిలో జరిగిన చారిత్రక ఘటనను గుర్తుచేసుకుంటూ… వారన్ హేస్టింగ్ గురించి చెప్పారు. ఆ బ్రిటీష్ గవర్నర్ జనరల్ కథేంటో మీకు తెలుసా? కాశీ ప్రజలు ఐకమత్యంతో వారన్ హేస్టింగ్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టిన ఆ కథను తెలుసుకుందాం. 1773-1785 వరకు వారన్ హేస్టింగ్ బ్రిటీష్ […]
Read More