నోరు మంచిదైతే…

నోరు మంచిదైతే…

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. లేకపోతే ఏం జరుగుతుందో కత్తి మహేశ్‌ని అడిగితే బాగా చెప్తారు. వాదన తప్పుకాదు, వితండ వాదన మాత్రం తప్పు. కత్తి రెండో రకం. ఆయనో సినిమా తీశారు కానీ గుర్తింపు రాలేదు. సినిమాల్లో నటించారు అయినా గుర్తింపు రాలేదు. ఫిల్మ్‌ క్రిటిక్‌గా జనానికి కొద్దిగా పరిచయమయ్యారు. బిగ్‌బాస్‌ షోతో తెలిశారు. ఆ పాపులారిటీ అతనికి సరిపోలేదు. ఐడెంటిటీ క్రైసిస్‌ హద్దులు దాటితే ఎలా ఉంటుందో కత్తి మహేశ్‌ని ఎక్సాంపుల్‌గా చూపిస్తే సరిపోతుంది. […]

Read More