ఆర్టీసీపై కేసీఆర్‌ స్టెప్‌ ఏంటి?

ఆర్టీసీపై కేసీఆర్‌ స్టెప్‌ ఏంటి?

ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికులు ఒక్క మెట్టు కూడా దిగే ప్రసక్తి లేదు అన్నట్టుగా సమ్మె చేస్తున్నారు. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. అటు కేసీఆర్‌ కూడా అంతే పట్టు మీద ఉన్నారు. సెల్ఫ్‌ డిస్మిస్‌ అన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయి. ఈ నెల కార్మికులకు జీతాల చెల్లింపులు కూడా లేవు. ఆ విషయం మీదే హై కోర్టుకి వెళ్తే ఆర్‌టీసీకి ఇవ్వాల్సిన జీతాలు రూ.230 కోట్లున్నాయని… యాజమాన్యం దగ్గర […]

Read More
 గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది- టీఆర్‌ఎస్‌లోకి సుధీర్‌ రెడ్డి

గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది- టీఆర్‌ఎస్‌లోకి సుధీర్‌ రెడ్డి

ఏదో జరుగుతుందనుకుంటే… మొదటికే మోసమొచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌కి తెలుగు దేశం పార్టీ వాస్తు అస్సలు సెట్‌ కాలేదు. ఏ ముహూర్తాన టి.కాంగ్రెస్‌, టీడీపీ కలిశాయో.. ఆ క్షణానే బ్యాడ్‌ డేస్‌ మొదలైపోయాయి. బాబు గారి లెగ్గు పుణ్యమో ఏమో గానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్‌ కుమార్‌ తప్ప ఇంకెవరూ మిగిలేట్టు లేరు. ఈ మధ్యే రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు మంచి రోజు చూసుకుని గులాబీ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్‌కి అసలు […]

Read More
 అచ్చిరాని “ముందస్తు”ని కేసీఆర్‌ తిరగ రాస్తారా?

అచ్చిరాని “ముందస్తు”ని కేసీఆర్‌ తిరగ రాస్తారా?

ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్‌ కాకలు తీరిన మీడియా వాళ్లకు కూడా అంతుచిక్క లేదు. కేసీఆర్‌ ఎప్పుడే ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ అంచనా వేయలేకపోయరు. మొదటి నుంచి సస్పెన్స్‌ కొనసాగించారు. మొదట కేబినేట్‌ మాత్రమే రద్దు చేసి అసెంబ్లీ రద్దుని హోల్డ్‌ చేద్దామనుకున్నారని సమాచారం. కాకపోతే ఆ తర్వాత అన్ని సమాలోచనలు చేసిన తర్వాత అసెంబ్లీ రద్దుకి మొగ్గు చూపారని తెలిసింది. ఎన్నికలు జరిగే వరకు కేసీఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మరి… ఇంతకు ముందు […]

Read More