ఆస్ట్రేలియా ఇండియన్ మూవీ ఫెస్టివల్ కు ‘మహానటి’
తెలుగు చలన చిత్ర చరిత్రలో వెండి వెన్నెలగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మహానటి సావిత్రి. సావిత్రి బయోపిక్ మహానటి సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేదు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. నాగ్ అశ్విన్ అద్భుతంగా రూపొందించిన ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇప్పుడా చిత్రం ఆస్ట్రేలియాలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయబోతోంది. అంతే కాదు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ […]
Read More