మోడీజీ… వీళ్లను అలా వదిలేసారేంటి సార్…!!!

మోడీజీ… వీళ్లను అలా వదిలేసారేంటి సార్…!!!

వీళ్లు గుర్తున్నారా? గుర్తు లేరా… అయితే ఓ సారి ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళ్దాం. 2012 ఫిబ్రవరి 15. మన కేరళ తీర ప్రాంతంలో ఓ ఇటలీ నౌక వచ్చింది. మన జలాల్లో ఇటలీ నౌకకి ఏం పని అని అడక్కండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చెప్పలేదు. ఆ వచ్చిన వాళ్లు తిన్నగా ఉన్నారా? లేరు. అక్కడే చేపలు పడుతున్న కేరళ మత్స్యకారులతో గొడవ పెట్టుకున్నారు. గొడవ పెద్దదైంది. ఇటలీ నౌకా సిబ్బంది […]

Read More