మన మహానటే జాతీయ ఉత్తమ నటి- జాతీయ అవార్డుల విడుదల

మన మహానటే జాతీయ ఉత్తమ నటి- జాతీయ అవార్డుల విడుదల

66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. ఏప్రిల్‌లోనే ప్రకటించాల్సిన ఈ అవార్డుల లిస్ట్‌ ఎన్నికల కారణంగా ఇప్పడు విడుదల చేశారు. జాతీయ ఉత్తమనటిగా మన మహానటి కీర్తి సురేష్‌ ఎంపికయ్యారు. మన తెలుగు చిత్రాలు రంగస్థలం, అ!, చి.ల.సౌలకు కూడా అవార్డులు దక్కాయి.గుజరాతీ మూవీ హెల్లారో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో వచ్చిన ఉరి […]

Read More