కిమ్‌కి ఏమైంది ?
కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా నియంత. నార్త్ కొరియా అంటేనే ఓ రహస్యం.అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతోంది.అది నార్త్ కొరియా అధ్యక్షుడు 38 ఏళ్ల కిమ్ మరణించాడని వార్తలు వస్తున్నాయి.ఆయన ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదు. ప్రతీ ఏటా నార్త్ కొరియాలో ఏప్రిల్ 15న కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ వర్ధంతి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. ఆ వేడుకలు కిమ్ ఖచ్చితంగా హాజరవ్వాలి. కానీ ఆ […]
Read More