నీలో ఉన్న నిన్ను తెలుసుకో, అదే కృష్ణ తత్త్వం

నీలో ఉన్న నిన్ను తెలుసుకో, అదే కృష్ణ తత్త్వం

కృష్ణుడు సముద్రం లాంటివాడు. ఆయన్ను తెలుసుకోవాలన్న ప్రయాణం అనంతం. కృష్ణ తత్వం విశ్వం లాంటిది. లోపలికి వెళ్లిన కొద్ది అది కూడా అనంతం.కృష్ణ అంటే తెలుసుకోవాలన్న తృష్ణ. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ విశ్వరూపం చూపించాలో తెలిసినవాడు. కృష్ణుడుని మించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇంకెవరూ లేరు. భగవద్గీతలో ప్రతీ అక్షరం వ్యక్తిత్వ వికాసం. నిత్య పారాయణ గ్రంథమది. వారానికి ఒక్క శ్లోకం నేర్చుకోగలితే.. మనకు మనం తెలుస్తాం. వ్యక్తిత్వ వికాసం అంటే అర్థం మనకు […]

Read More