ఇదీ క్షీరాబ్ది ద్వాదశి కథ

ఇదీ క్షీరాబ్ది ద్వాదశి కథ

కార్తిక మాసమంటే శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన మాసమే. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. ఆ రోజున శ్రీ మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. మళ్లీ కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణ గాధ. అందుకే కార్తిక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధ ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి మనలో ఉన్న చీకట్లను తొలగించి చైతన్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ ఉత్థాన ఏకాదశి వెంటనే వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది […]

Read More