అటల్‌ అద్భుత కవిత-షారుఖ్‌ నటన

అటల్‌ అద్భుత కవిత-షారుఖ్‌ నటన

‘క్యా ఖోయా… క్యా పాయా…’ అటల్‌జీ రాసిన గొప్ప కవితల్లో ఇది ముఖ్యమైనది. ఏం పొగొట్టుకున్నాను.. ఏం పొందాను అని ఆ కవిత అర్థం. 16 ఏళ్ల క్రితం 2002లో ప్రముఖ చిత్ర నిర్మాత యాష్‌ చోప్రా ఈ అద్భుత కవితకు దృశ్యరూపం ఇచ్చారు. వరుస హిట్లతో షారుఖ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న సమయమది. ఆ కవితా దృశ్య రూపంలో షారుఖ్ నటించారు. ఈ కవితకు ముందు మాట జావేద్‌ అఖ్తర్‌ రాస్తే, ఆ ముందు మాటకు […]

Read More