బెట్టింగ్-గ్యాంబ్లింగ్ చట్టబద్ధం చేయాలి, ట్యాక్స్ పరిథిలోకి తీసుకురావాలి : లా కమిషన్ సిఫార్సులు
మైదానంలో క్రికెట్ ఉత్కంఠగా సాగుతుంటే… మైదానం బయట అంతకంటే ఉత్కంఠగా బెట్టింగ్ బేరసారాలు జరిగిపోతుంటాయి. కోట్ల రూపాయల ధనం చేతులు మారిపోతుంటాయి. బెట్టింగ్‌ని నియంత్రించాలంటే దొంగ చేతికి తాళాలిస్తే సరి. అవే అడుగులు పడబోతున్నాయా? క్రికెట్ సహా ఆటలపై సాగే బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తావించింది. లా కమిషన్ ఏం చెప్తోందంటే ” బెట్టింగ్‌పై పూర్తి నిషేధాన్ని విధిస్తే వ్యతిరేక ఫలితాలు రావొచ్చు. […]
Read More