ఎంసెట్ లీక్ స్కాం- అసలు విలన్లు ఎవరు ?
కార్పోరేట్ కాలేజీల్లో చదువులు బాగుంటాయని.. తమ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని.. చెమటోడ్చి కష్టపడినదంతా ఊడ్చి మరీ కళాశాలలకు ఇస్తున్నారు మధ్యతరగతి తల్లిదండ్రులు. రక్తం పీల్చినట్టు ఫీజులు గుంజుతున్నా, ర్యాంకుల సమరంలో తమ పిల్లలు ముందుండాలని అప్పోసొప్పు చేసి, పర్సనల్ లోన్లు తీసుకుని మరీ ప్రైవేటు కళాశాలల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ చెప్పే నిజంగా చెప్పే చదువు గోరంత, ఎంత డబ్బుకి అంత చదువు పేరిట రాచి రంపాన పెట్టేది కొండంత అన్నది విద్యార్థుల ఆత్మఘోషలే చెప్తున్నాయి. విద్యను […]
Read More