ఇర్ఫాన్ ఖాన్- ఎక్కడో మనసుని తట్టే కథ
సాహెబ్ జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్. వెండితెరకు తెలిసిన పేరు ఇర్ఫాన్ ఖాన్. ఈ తరంలో ప్రపంచమే గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒకరు. బహుశా సత్యజిత్‌రే లాంటి దర్శకులు ఇప్పుడు ఉంటే అలాంటి దర్శకుల ఫస్ట్ ఛాయిస్ ఇర్ఫానే అవుతారు. సిల్వర్ స్క్రీన్ మీద జీవించడం అతి కొద్ది మంది నటులకే సాధ్యం. అలాంటి నటుడు ఇర్ఫాన్. అద్భుతాలు భూమి మీద ఎక్కువ కాలం ఉండవు. మన దురదృష్టమో ఏమో […]
Read More