ఫ్యామిలీ మ్యాన్‌ క్వశ్చన్‌: లాక్‌డౌన్‌ సరే, ప్లాన్‌ B ఏమిటి ?

ఫ్యామిలీ మ్యాన్‌ క్వశ్చన్‌: లాక్‌డౌన్‌ సరే, ప్లాన్‌ B ఏమిటి ?

ఫ్యామిలీ మ్యాన్‌ క్వశ్చన్‌: లాక్‌డౌన్‌ సరే, ప్లాన్‌ B ఏంటి? ప్రాణాలతో ఉంటే చాలు? అంటున్నారు. ప్రాణాలు మాత్రమే ఉంటే, ఆపై జేబులో ఒక్క రూపాయి కూడా లేకుంటే అది భయంకరమని ప్రభుత్వాలకు ఎందుకు తట్టడం లేదో అర్థం కావడం లేదు. లాక్‌డౌన్‌ అనేది సమస్యకు వాయిదా. లాక్‌డౌన్‌ కరోనాకి వ్యాక్సిన్‌ కాదు. ప్లాన్‌ B కూడా ఉండాలి. మరి ప్లాన్ B ఏమిటి? ఈ పద్మవ్యూహం నుంచి బయటపడేది ఎలా? ఏపీ సీఎం జగన్‌కి అకట్టుకునేలా […]

Read More