లక్‌-కీ… ఈ కొరియా మూవీ గురించి తెలుసా?

లక్‌-కీ… ఈ కొరియా మూవీ గురించి తెలుసా?

2016లో కొరియాలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లక్-కీ. లీ గాబ్యోక్‌ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్‌ కామెడీ అప్పట్లో సన్సేషన్. ఈ సినిమా కూడా స్ట్రైట్‌ మూవీ కాదు. 2012లో వచ్చిన జపాన్ సూపర్‌ హిట్‌ మూవీ ‘కీ ఆఫ్‌ లైఫ్‌’ కి రీమేక్‌. ఇప్పుడు ఈ సినిమా హక్కులను మన సురేష్‌ ప్రొడక్షన్‌ తీసుకుంది. అంటే రీమేక్‌ రీమేక్‌కి ఇప్పుడు మరో రీమేక్ అన్నమాట. కరడుగట్టిన ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌ గతాన్ని మరిచిపోతాడు. తను […]

Read More