మహా సంప్రోక్షణం అంటే ఏంటి?
చాలా రోజుల నుంచి నలుగుతున్న తిరుమల మహా సంప్రోక్షణ సమయం వచ్చింది. తిరుమలలో మహా సంప్రోక్షణం, భక్తుల కట్టడి అనగానే ఎందుకు వివాదం వచ్చిందంటే…. తిరుమల వేంకటేశుడు అర్చా మూర్తి. అంటే స్వయం వ్యక్త మూర్తి. ప్రపంచంలో ఇలాంటి స్వయంభూ విగ్రహం మరోటి లేదు. అలాంటి స్వయం వ్యక్త మూర్తికి నిజానికి సంప్రోక్షణ అవసరం లేదట. అయితే తిరుమల చరిత్రలో ఎన్నెన్నో మార్పులు జరిగాయి. రామానుజుల వారు తిరుమలలో కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించాలని నిర్దేశించారు. […]
Read More