పంచ భూత క్షేత్రాల వెనుక అసలు రహస్యం ఇదే

పంచ భూత క్షేత్రాల వెనుక అసలు రహస్యం ఇదే

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, నిండు నూరేళ్లు బతకాలంటే రోజుకి కనీసం అరగంటైనా ప్రాణాయామం చేయాలని పతంజలి యోగ శాస్త్రం చెప్తోంది. నిత్యం ధ్యానం, యోగం చేసేవారి ముఖం ఎప్పుడూ తేజస్సుతోనే ఉంటుంది. ఈ యోగం గానీ, ధ్యానం గాని, ప్రాణాయామం గాని ఏకాగ్రతతో చేయాలంటే అందుకు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడా ఇదే చెప్తాడు. భారత దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి రెండటికీ లంకె ఉంది. అందుకు సాక్ష్యమే పంచ భూత లింగాలు. […]

Read More