టామ్ క్రూజ్: అతనే ఒక మిషన్ ఇంపాజిబుల్
వచ్చేసింది… మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకోనింగ్ టీజర్ వచ్చేసింది. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ఇది ఏడో సినిమా. ఇది రెండు భాగాలు. ఫస్ట్ పార్ట్ 2023 జూలైలో రిలీజ్ అని అనౌన్స్ కూడా చేసేశారు. ఎప్పటిలాగే డెడ్లీ రిస్క్ షాట్స్‌తో 60 ఏళ్ల వయసులో కూడా రిస్కీ షాట్లు చేయడం అనేదివరల్డ్ సినిమా హిస్టరీలో టామ్‌కి మాత్రమే చెల్లింది. ఇంకో యాక్టర్ వల్ల కాలేదు.మిషన్ ఇంపాజిబుల్ అంటే టామ్ క్రూజ్. టామ్ క్రూజ్ అంటే […]
Read More