12 TH Man…. హాట్‌ స్టార్‌లో గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌

12 TH Man…. హాట్‌ స్టార్‌లో గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌

మళయాళంలో మోహన్‌లాల్‌, మమ్మూట్టీలు ఆ రాష్ట్రానికి మెగాస్టార్లు. వయసు మీద పడ్డాక వాళ్లు ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మిగిలిన పెద్ద హీరోలు వాళ్లను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్నది 12th మ్యాన్ గురించి. దృశ్యం సినిమా అనగానే మనకు మోహన్‌లాల్‌, జితూ జోసెఫ్‌ గుర్తొస్తారు. ఆ కాంబో నుంచి వచ్చిన మరో అద్భుతమైన థ్రిల్లర్‌ 12 TH Man. ఒక్క చిన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు కిక్కిచ్చే మ్యాజిక్‌ చేశాడు. […]

Read More
 ‘హృదయాన్ని’ తాకింది – ఫిల్టర్‌ కాఫీ లాంటి సినిమా

‘హృదయాన్ని’ తాకింది – ఫిల్టర్‌ కాఫీ లాంటి సినిమా

లైఫ్‌… ఆల్రెడీ పైనున్న వాడు ప్రోగ్రామింగ్‌ చేసేసి పైనుంచి సినిమా చూస్తుంటాడు. మనం ఇక్కడ ఏవోవో చేసేద్దాం అనుకుంటాం. కానీ ఇంకేవో కొత్తగా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి లైఫ్‌ జర్నీనే మళయాళంలో వచ్చిన హృదయం. సినిమా అంతా మోహన్‌ లాల్‌ కుమారుడు ప్రణవ్‌ భుజాల మీద మోసి… శభాష్‌ అనిపించాడు. హృదయం… ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. ఆప్పట్లో తమిళంలో మురళీ హీరోగా ఈ పేరుతోనే సినిమా వచ్చింది. ఊసులాడే ఓ జాబిలమ్మ […]

Read More