మూఢం వస్తోంది… 3 నెలలు ముహూర్తాలు లేవు

మూఢం వస్తోంది… 3 నెలలు ముహూర్తాలు లేవు

ముహూర్తాలు అయిపోయాయి. మూఢం వచ్చేసింది. శుక్ర మూఢమి కారణంగా మరో మూడు నెలలు ముహూర్తాలు లేవు. శుభకార్యాలు ఏమున్నా ఈ నాలుగు రోజులే అంటున్నారు పండితులు. జూన్‌ 27న లాస్ట్‌ ముహూర్తం ఆ తర్వాత మళ్లీ అక్టోబర్‌ 2 వరకు వెయిటింగ్‌ తప్పదు. ఈ విషయం తెలిసే శుభకార్యాలతో తెలుగు రాష్ట్రాలు సందడిగా మారాయి. ముఖ్యంగా జూన్‌ 26 న భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. పైగా వాతావరణం కూడా చల్లబడింది. ఈ నాలుగు రోజులు పురోహితులు […]

Read More