మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!
ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్… పరిచయం అవసరంలేని పేర్లు. తెలుగు సినిమా ముద్దు బిడ్డలు. ప్రతీ తెలుగు గడపలోనూ వీరికి అభిమానులుంటారు. మన ప్రేక్షకులు వారికి పంచిన ఆదరాభిమానాలు అలాంటివి. నటనలో ఎవరి శైలి వారిది, ఎవరి బలాలు–బలహీనతలు వారివి. వాటిని దృష్టి ఉంచుకుని.. పెద్ద పెద్ద దర్శక దిగ్గజాల దగ్గర తర్ఫీదు పొందుతూ, ఎప్పటికప్పుడు తమ ప్రదర్శనని మెరుగుపరుచుకుంటూ అంకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మార్గదర్శకులు. నవరసాలొలికే నటనా చాతుర్యం వారి సొంతం.. ఆ మాటకి వస్తే […]
Read More