ఎన్టీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రధారుల ఎంపిక అదుర్స్…
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి బయోపిక్ ఎన్టీఆర్… రోజుకో న్యూస్‌తో బజ్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ సినీ, నిజ జీవితంలో ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తారో ఒక్కో న్యూస్ తెలిసే కొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. మహానటి బ్లాక్ బస్టర్‌తో అలనాటి సావిత్రిగా జీవించిన కీర్తి ఈ చిత్రంలోనూ సావిత్రిగా కనిపించడం విశేషమే… ఎన్టీఆర్ బయోపిక్‌లో మరో కీలక […]
Read More