ఏంటీ… ఈ సారి నాగ్‌ హిట్‌ కొట్టేస్తాడా?

ఏంటీ… ఈ సారి నాగ్‌ హిట్‌ కొట్టేస్తాడా?

ఆ ఏముంది అంతకు ముందు ఆఫీసర్‌ అని ఏదో అర్థం లేని సినిమా ఒకటి వచ్చింది. పైగా అలనాటి ట్రెండ్ సెట్టర్‌ శివ కాంబో… రాము-నాగ్‌ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందని వాళ్లు అనుకున్నారు గానీ జనం అనుకోలేదు. ఆఫీసర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న రోజే రిటైరైపోయాడు. ఎప్పుడో 2016లో సోగ్గాడే చిన్ని నాయినా తర్వాత నాగార్జునకి సరైన హిట్టే లేదు. వయసూ అయిపోతోంది. మధ్యలో బిగ్‌ బాస్‌ అని ఏవేవో సినిమాలని చేస్తూ పోయారు నాగార్జున. ఆల్‌మోస్ట్‌ […]

Read More
 మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్… పరిచయం అవసరంలేని పేర్లు. తెలుగు సినిమా ముద్దు బిడ్డలు. ప్రతీ తెలుగు గడపలోనూ వీరికి అభిమానులుంటారు. మన ప్రేక్షకులు వారికి పంచిన ఆదరాభిమానాలు అలాంటివి. నటనలో ఎవరి శైలి వారిది, ఎవరి బలాలు–బలహీనతలు వారివి. వాటిని దృష్టి ఉంచుకుని.. పెద్ద పెద్ద దర్శక దిగ్గజాల దగ్గర తర్ఫీదు పొందుతూ, ఎప్పటికప్పుడు తమ ప్రదర్శనని మెరుగుపరుచుకుంటూ అంకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మార్గదర్శకులు. నవరసాలొలికే నటనా చాతుర్యం వారి సొంతం.. ఆ మాటకి వస్తే […]

Read More