జెర్సీ హార్డ్‌ హిట్టింగ్‌…

జెర్సీ హార్డ్‌ హిట్టింగ్‌…

మొత్తానికి మళ్లీ నానీ గాడిలో పడ్డాడు. నేచురల్‌ స్టార్‌గా వరుస హిట్లు కొట్టిన నానీ.. రెండేళ్లుగా పూర్తిగా డీలా పడ్డాడు. కమర్షియల్‌ హీరోగా మారడానికి ఏవేవో ప్రయత్నాలు చేసిన నానీ ఫెయిలయ్యాడు. జెర్సీ సినిమాతో మళ్లీ నానీ ఈజ్‌ బ్యాక్‌.ఈ సమ్మర్‌లో సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచింది జెర్సీ. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ హౌస్‌ ఫుల్స్‌తో సెంచరీ కొట్టేట్టుంది. క్రికెట్‌ నేపథ్యం కావడంతో యూత్‌ అడుగులన్నీ జెర్సీ వైపే. అంతకు ముందు నాగ చైతన్య, […]

Read More
 మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్… పరిచయం అవసరంలేని పేర్లు. తెలుగు సినిమా ముద్దు బిడ్డలు. ప్రతీ తెలుగు గడపలోనూ వీరికి అభిమానులుంటారు. మన ప్రేక్షకులు వారికి పంచిన ఆదరాభిమానాలు అలాంటివి. నటనలో ఎవరి శైలి వారిది, ఎవరి బలాలు–బలహీనతలు వారివి. వాటిని దృష్టి ఉంచుకుని.. పెద్ద పెద్ద దర్శక దిగ్గజాల దగ్గర తర్ఫీదు పొందుతూ, ఎప్పటికప్పుడు తమ ప్రదర్శనని మెరుగుపరుచుకుంటూ అంకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మార్గదర్శకులు. నవరసాలొలికే నటనా చాతుర్యం వారి సొంతం.. ఆ మాటకి వస్తే […]

Read More
 బిగ్‌ బాస్‌-2లో విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ?

బిగ్‌ బాస్‌-2లో విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ?

బిగ్‌బాస్‌-1తో పోలిస్తే నానీ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌-2 నీరసంగానే కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలిమినేట్‌ అయిన వారిలో ఒక్కర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వచ్చేందుకు ఓటింగ్‌ మొదలుపెట్టారు. ఈ కంటెస్టెంట్స్ ప్రమోషన్స్‌లో నూతన్ నాయుడు ముందున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌‌తో మలయాళీ భామ, స్వామి రారా ఫేం పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్‌కి కిక్కు తెచ్చేందుకో ఏమో గానీ.. మరో […]

Read More