మోదీనే హాట్‌  ఫేవరేట్‌

మోదీనే హాట్‌ ఫేవరేట్‌

దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. వ్యూహాలు, ఎత్తుగడలు మొదలయ్యాయి. 2014 నాటి రిజల్ట్‌ మళ్లీ రిపీటవుతుందా? రాహుల టీం ఆశలు నెరవేరుతాయా? కొత్తగా నమోదైన 8.4 కోట్ల ఓట్లు ఎటువైపు? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? పొత్తుల్లో కొత్త ట్రెండ్స్‌ వర్కవుట్‌ అవుతాయా? మోదీనే హాట్‌ ఫేవరేట్‌ ఎన్నికల రణం ఉత్కంఠ మొదలైంది. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. మళ్లీ పవర్‌ దక్కించుకునేందుకు ప్రధాని మోదీ డైరెక్షన్‌లో […]

Read More