మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌… నవాబ్‌ ట్రైలర్‌ అదిరింది

మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌… నవాబ్‌ ట్రైలర్‌ అదిరింది

ఆ మధ్య మణిరత్నంకి కాస్త హెల్త్ బాగోలేదు. వరుస ఈ మధ్య వచ్చిన ఆయన సినిమాలు పెద్దగా సక్సెస్‌ కొట్టలేదు. మణిరత్నం శకం ముగిసినట్టే అనుకున్నారంతా. కానీ.. మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌. మద్రాస్‌ టాకీస్‌, లైక కాంబోలో వస్తున్న సెక్క సివంద వానం (తెలుగులో నవాబ్‌గా వస్తోంది‌) ట్రైలర్‌ అదిరింది. అప్పుడెప్పుడో వచ్చిన ల్యాండ్‌ మార్క్‌ మూవీ, హాలివుడ్‌ టాప్‌ టెన్‌ మూవీస్‌లో ఒకటి, ఎన్నో వందల సినిమాలకు ప్రేరణగా నిలిచిన గాడ్‌ఫాదర్‌ మూవీ ఛాయలు కనిపిస్తాయి […]

Read More