మనం కూడా ‘ట్రాన్స్‌’లోకి వెళ్లిపోతాం !!!

మనం కూడా ‘ట్రాన్స్‌’లోకి వెళ్లిపోతాం !!!

మళయాళం సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. చిన్న లైన్‌ తీసుకుని ఆ లైన్‌ చుట్టు మంచి కథ అల్లడంలో వాళ్లు చాలా సిద్ధ హస్తులు. అక్కడ నటులు కూడా అంతే టాలెంటెడ్‌. పాత తరం నుంచి మోహన్‌ లాల్‌, మమ్మూటీ, సురేష్‌ గోపీ.. ఈ జనరేషన్‌లో దుల్కర్‌ సల్మాన్‌, ఫహాద్‌ ఫాజిల్‌.. ఇంకా చాలా మంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఫహాద్‌ ఫాజిల్‌ గురించి. నాగార్జున కిల్లర్‌ సినిమా గుర్తుందా. ప్రియా ప్రియతమా రాగాలు పాట బాగా […]

Read More