20 కోట్ల సబ్ స్క్రైబర్లు- కరోనా టైమ్ లో నెట్ ఫ్లిక్స్ స్పీడ్
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా నానా కష్టాలు పడింది. అయితే ఓటీటీలకు మాత్రం ఆ టైమ్ బాగా కలిసొచ్చింది. నిజానికి 2022 నాటికి ఓటీటీలు స్పీడ్ అందుకుంటాయని అప్పట్లో సర్వేలు చెప్పాయి. కానీ.. కొవిడ్, లాక్ డౌన్ల దెబ్బకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండడం వల్ల అందరూ ఓటీటీల వైపు మళ్లారు. కొత్త సినిమాలు కూడా ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే 2020లో ఓటీటీలకు టైమ్ బాగుంది. ఈ స్పీడ్ లో […]
Read More