‘నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌’. మమ్మూట్టీ ఒన్‌ మ్యాన్ షో

‘నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌’. మమ్మూట్టీ ఒన్‌ మ్యాన్ షో

ఈ సంవత్సరం జనవరిలో రిలీజైన మమ్మూట్టీ సినిమా ‘నాన్‌పకల్‌ నెరత్తు మయ్యక్కమ్‌‘ సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా మమ్మూట్టి ఒన్‌ మేన్‌ షో. అత్యద్భుతమైన నటనతో మమ్మూట్టి అదరగొట్టేశారు. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఆ సినిమా స్టోరీలైన్‌ ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ నుంచి తీసుకున్నారని తెలుసా? 2005లో వచ్చిన గ్రీన్‌ ప్లై ప్లేవుడ్‌ యాడ్‌ ఒకటి వచ్చింది. అందులో ఒక చిన్నబస్సులో ఒక సిక్కు కుటుంబం తమిళనాడు గ్రామాల మీదుగా వెళ్తుంటుంది. ఒక పల్లెలో ఒక […]

Read More
 వ్యవస్థలపై పాశుపతాస్త్రం ‘జనగణమన’

వ్యవస్థలపై పాశుపతాస్త్రం ‘జనగణమన’

పాలటిక్స్‌, పోలీస్‌, మీడియా, ప్రజలు ఈ నలుగురు సరిగ్గా ప్రయాణిస్తే గొప్ప సమాజం తయారవుతుంది. ఇవి గాడి తప్పితే ప్రజలు తమకు తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. తాము చేస్తున్నది తప్పు అని కూడా ఆ ప్రజలకు తెలీదు. కానీ తప్పులు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఇప్పటి వ్యవస్థల్లో రాజకీయాలపై ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పోలీస్‌ మీద కూడా అంతే. కానీ మీడియా ఏది చెప్తే అది నమ్మే ఇల్యూజన్‌లో ప్రజలు ఉన్నారు. వ్యవస్థలు ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నాయా? […]

Read More
 DONT LOOK UP…. మనిషిలో మనిషే మాయం అయితే… ప్రకృతే బుద్ధి చెప్తుంది.

DONT LOOK UP…. మనిషిలో మనిషే మాయం అయితే… ప్రకృతే బుద్ధి చెప్తుంది.

ప్రకృతిని ఎదిరించి నిలబడే జీవి ఈ సృష్టిలో లేదు. కానీ మనిషి తాను అన్నిటికీ అతీతుడు అనుకుంటాడు. అది అతీతం కాదు అజ్ఞానం అని ప్రకృతి ఎన్నో సార్లు ఏదో రూపంలో చెప్తూనే ఉంటుంది. అయినా ఎల్‌కేజీ రేంజ్‌లో కూడా లేని మన సైన్స్‌ అనే బలుపుతో మనం అన్ని కనిపెట్టేశాం…మనల్ని మించిన తోపు లేడనుకుని విర్రవీగుతుంటాడు. ఆ విర్రవీగుడు ఏ స్థాయిలో ఉంటుందంటే… మన కిందే నిప్పున్నా… సైన్స్‌తో ఆర్పేస్తాం అనేంత అజ్ఞానంతో మనం కొట్టుకుంటూ […]

Read More
 ఏలే- సముద్ర ఖని విశ్వరూపం

ఏలే- సముద్ర ఖని విశ్వరూపం

నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్‌ 5న ఏలే (తమిళ సినిమా‌‌) రిలీజైంది. తండ్రి చనిపోయాడని కొడుకు పార్థీకి కబురు వస్తుంది. చెన్నై నుంచి కొడుకు వస్తాడు. తండ్రి చనిపోయాడన్న ఫీలింగ్‌ ఏ మాత్రం అతనిలో ఉండదు. పైగా ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అని అక్కను అడుగుతాడు. తలకొరివి పెట్టే టైమ్‌లో తిండేంట్రా అని అక్క తిడితే పక్క ఊళ్లో హోటల్‌కి వెళ్లి పరోటా తిని వస్తాడు. నిజానికి ఇక్కడి వరకు సినిమా చూస్తే ఆ కొడుకే విలన్‌లా కనిపిస్తాడు. […]

Read More
 MONEY HEIST : THE HEIST COMES TO AN END

MONEY HEIST : THE HEIST COMES TO AN END

MONEY HEIST… నెట్‌ ఫ్లిక్స్‌లో బాక్సులు బద్దలు కొట్టిన వెబ్‌ సిరీస్‌. స్పానిష్‌ టీవీ సీరియల్‌ అయిన మనీ హైస్ట్‌ నిజానికి స్పెయిన్‌ టీవీ ఛానెళ్లలో పెద్దగా సక్సెస్‌ కాలేదు. కానీ నెట్‌ ఫ్లిక్స్‌లోకి వచ్చాక.. వరల్డ్‌ వైడ్‌ సూపర్‌ డూపర్ హిట్‌ అయింది.కొన్ని కోట్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ ఎక్కడికో వెళ్లిపోయింది. మనీ హైస్ట్‌ నాలుగు సీజన్లు. ఒక్కసారి మొదలు పెడితే 4 సీజన్లకు అతుక్కుపోవడం ఖాయం.రాబరీ కాన్సెప్ట్‌తో చాలా కథలు వచ్చాయి. అయితే మనీ హైస్ట్ […]

Read More