నిష్కళంక్ మహదేవ్- ఈ వింత ఆలయం గురించి తెలుసా?
భారత దేశం అద్భుతాలకు నిలయం. భారత దేశంలో ఉన్న ప్రతీ పురాతన ఆలయం ఏదో ఒక చరిత్రను దాచుకునే ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి నిష్కళంక్ మహాదేవ్ ఆలయం. అసలు సముద్రం పక్కనే ఆలయం నిర్మించడమే మహాద్భుతం. మరి ప్రతీరోజూ ఆ ఆలయాన్ని సముద్రుడే దాచేసుకుంటే, భక్తుల కోసం ఆ సముద్రుడు కాసేపు ఆ ఆలయాన్ని దర్శించుకునేందుకు దారి ఇస్తే.. వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది కదా. అదే నిష్కళంక్ ఆలయంలో ఉన్న రహస్యం. సముద్రం లోపల […]
Read More