అవిశ్వాసమా ఎంత పని చేశావు…!!!

అవిశ్వాసమా ఎంత పని చేశావు…!!!

నిజమే.. హోదా ఇస్తామన్నారు… మాట తప్పారు. ఆంధ్రకు తీరని అన్యాయం జరిగింది. పోరాడాల్సిందే. హోదా వచ్చేవరకు ఉద్యమించాల్సిందే. కానీ, అవిశ్వాసం పెడితే ప్రత్యేక హోదా వస్తుందని ఎవరు చెప్పారు ? సమస్యల వాయిస్‌ వినిపించడానికి అవిశ్వాసమే మందు అని ఎవరు చెప్పారు? అలా చేస్తే జాతీయ స్థాయిలో హోదా సమస్య తెలుస్తుందన్న అతి విశ్వాసం ఎవరు కల్పించారు? ఓడిపోతాం.. అని తెలిసి ఆటలో దిగడం ఎంత వరకు కరెక్ట్? అందులోనూ అవిశ్వాసం లాంటి పెద్ద నిర్ణయానికి ఓ […]

Read More