బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

ప్యాన్‌ ఇండియా మూవీస్‌. సౌత్‌ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది.సౌత్‌ నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తే బాలీవుడ్‌ కింగ్‌కాంగ్‌లు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి. మన సినిమాలు ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ఇండియన్‌ మల్టిప్లెక్స్‌ దృష్టి…. మన సౌత్‌ సినిమాల మీదే ఉంది. ఆ సినిమాలేంటో చూద్దాం. ప్యాన్‌ ఇండియా సినిమాల్లో హాట్‌ టాపిక్‌ RRR. జక్కన్న చెక్కుతున్న ఈ సెల్యులాయిడ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ […]

Read More
 లక్ష్మీస్‌ NTR వచ్చేస్తోంది- మార్చి 22నే విడుదల

లక్ష్మీస్‌ NTR వచ్చేస్తోంది- మార్చి 22నే విడుదల

ఫస్ట్‌ ట్రైలర్‌తో సంచలనం, రెండో ట్రైలర్‌ గూస్‌బంప్స్‌ క్రియేట్‌ చేసిన లక్ష్మీస్‌ NTR విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్టే. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చాక మారిన రాజకీయ పరిస్థితులపై వర్మ తీసిన ఈ సినిమా ఇప్పటికే కాంట్రవర్సీస్‌లో ఉంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుని నెగటివ్‌ క్యారెక్టర్‌లో చూపించారని, అందుకే సినిమా విడుదల ఆపాలని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా ఈ సినిమా విడుదలపై టెన్షన్‌ ఉంది.తనను ఏమైనా చేస్తే యూట్యూబ్‌లో […]

Read More
 యంగ్‌ టైగర్‌ రోరింగ్‌… అరవింద సమేత వీర రాఘవ టీజర్‌

యంగ్‌ టైగర్‌ రోరింగ్‌… అరవింద సమేత వీర రాఘవ టీజర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోరింగ్‌ స్టార్ట్‌ అయింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌ చూస్తే త్రివిక్రమ్‌ ఈ సినిమాని ఎంత కసిగా తీశాడో అర్థమవుతోంది. మాటల తూటాల మాంత్రికుడిలో మరో యాంగిల్‌ చూపిస్తోంది. స్టైలిష్‌ మేకింగ్‌, ఎన్టీఆర్‌ లుక్స్‌ అదిరిపోయాయంతే. గూస్‌ బంప్స్‌ తెచ్చిన ఈ టీజర్‌ సోషల్‌ మీడియాని వేటాడుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విడుదలైన ఈ ఊర మాస్ టీజర్ యూట్యూబ్‌లో గంటల్లోనే 4 మిలియన్లు క్రాస్‌ చేసి… సంచలనం సృష్టిస్తోంది. మరి.. […]

Read More
 ఎన్టీఆర్‌ బయోపిక్‌లో సూపర్‌ స్టార్‌ కృష్ణగా మహేష్?

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో సూపర్‌ స్టార్‌ కృష్ణగా మహేష్?

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కృష్ణగా ఎవరు వేయబోతున్నారో తెలుసా? ఇది నిజంగా అభిమానులకు షాకింగే. అంతా ఓకే అయితే సూపర్‌ స్టార్‌ కృష్ణగా ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటించబోతున్నారని సమాచారం. ఇందుకు మహేష్‌ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌, కృష్ణ వీరిద్దరి మధ్య ఎంత పోటాపోటీ ఉండేదో ఆనాటి సినీ ప్రియులకు బాగా తెలుసు. ఎన్టీఆర్‌ అభిమానిగానే సినిమాల్లోకి వచ్చిన కృష్ణ.. సూపర్‌ స్టార్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ని ఏలారు. ఎన్టీఆర్‌ […]

Read More
 ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కీలక పాత్రధారుల ఎంపిక అదుర్స్‌…

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కీలక పాత్రధారుల ఎంపిక అదుర్స్‌…

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి బయోపిక్‌ ఎన్టీఆర్‌… రోజుకో న్యూస్‌తో బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌ సినీ, నిజ జీవితంలో ఎవరెవరు ఏ క్యారెక్టర్‌ చేస్తారో ఒక్కో న్యూస్‌ తెలిసే కొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మహానటి సావిత్రిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. మహానటి బ్లాక్‌ బస్టర్‌తో అలనాటి సావిత్రిగా జీవించిన కీర్తి ఈ చిత్రంలోనూ సావిత్రిగా కనిపించడం విశేషమే… ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మరో కీలక […]

Read More