ఉగ్రవాదులు స్వేచ్ఛగా ఓటు వేశారు! పాకిస్థాన్ మారదు
పాకిస్థాన్‌లో అంతే. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడమే గగనం. ఆ దేశం తీరు మారాలనుకోడం, ఆ దేశం మారుతుంది అనుకోడం ఓ భ్రమ. పాకిస్థాన్ ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. ముంబయ్‌లో 26/11 ఉగ్రదాడుల విషాద జ్ఞాపకాలను భారత్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఆనాటి మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రమూకల ఉన్మాదానికి ఎందరో అమాయకులు చనిపోయారు. ఆ ఉగ్రదాడికి కుట్ర పన్నినవాడు లష్కర్–ఇ–తోయిబా, జైష్–ఇ–మొహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూపుల చీఫ్ హఫీజ్ సయిద్‌ని భారతీయులెవరూ మర్చిపోరు, క్షమించరు కూడా. కానీ, ఇప్పుడు […]
Read More