ఇక మీ ఆటలు సాగవు!

ఇక మీ ఆటలు సాగవు!

ఆర్టికల్‌ 370, 35-A రద్దు తర్వాత పాకిస్థాన్‌కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారో వాటి ఫలితాలు ఏంటో కూడా ఆ దేశానికి అర్థం కావడం లేదు.ఆఖరికి థియేటర్లలో ఇండియన్‌ మూవీస్‌ షోలు ఆపేస్తున్నారు. భారత్‌పై పాక్‌కి ఉన్న ద్వేష భావానికి పరాకాష్ట ఇది. ఇప్పుడు రైళ్లు ఆపేస్తారట. ఇప్పటికే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని ఆపేశారు. ఇప్పుడు భారత్‌–పాక్‌లను కలిపే థార్‌ ఎక్స్‌ప్రెస్‌ని కూడా నిలిపేస్తున్నట్టు.. పాక్‌ రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. దీనికి తోడు ఆయన పదవిలో ఉన్నన్నాళ్లు […]

Read More