మరి ఇన్నాళ్లూ గుర్తు రాలేదా మమతాజీ
ఇన్నాళ్లూ నేతాజీ ఎవరికీ గుర్తుకు రాలేదు. అసమాన పరాక్రమంతో బ్రిటీష్ వారితో సిసలైన యుద్ధం చేసిన వీరుడు సుభాష్ చంద్ర బోస్. ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన సాధించిన విజయాలను కూడా చాన్నాళ్లు దాచేశారు. ఇప్పటికీ ఆయన మరణం ఒక మిస్టరీనే. ఆ మరణం చుట్టూ నెహ్రూ కాలం నుంచి ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఆ ఘటన గురించి ఇప్పటికీ పెద్ద పెద్ద డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆ మహనీయుడుకి, అసలైన […]
Read More