ఈ కాంబినేషన్ మైండ్ బ్లోయింగే !!!

ఈ కాంబినేషన్ మైండ్ బ్లోయింగే !!!

డైరెక్టర్ శంకర్… ఆయన సినిమా తీస్తున్నారంటే సంచలనం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ముందుంటారు. ఆయన త్వరలో తీయబోయే సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే రికార్డులు బద్దలవడం ఖాయం. కాంబో అలాంటిది మరి. రామ్ చరణ్ ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ శంకర్. అసలీ కాంబినేషనే సన్సేషన్. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించారని ఓ టాక్ ఉంది. అయితే ఇప్పటి వరకు అపీషియర్ న్యూస్ […]

Read More
 జనసేనాని రీఛార్జ్‌ అయ్యాడా?

జనసేనాని రీఛార్జ్‌ అయ్యాడా?

ఇసుక విషయంలో విశాఖపట్నంలో జనసేన చేసిన లాంగ్‌మార్చ్‌ ఎవరు ఏమన్నా సక్సెస్‌. పవన్‌ పాత పద్ధతిలోనే మాట్లాడారు. అందులో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్‌, ధైర్యం రెండూ కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లి మాట్లాడతా? అన్న ఆయన మాటల్లో 2014 నాటి జోరు కనిపించింది. ముఖ్యంగా సీఎం జగన్‌పై విసుర్లు చాలా సూటిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాజధానిని పులివెందులకు మార్చేసుకోండి అని సీఎంకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ వేశారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న […]

Read More
 సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

ఎలక్షన్ బిగ్‌ ఫైట్‌ మొదలైంది. తిరుపతి వెంకన్నా.. నువ్వే దిక్కు అంటూ చంద్రన్న ప్రచారాన్ని ప్రారంభించారు. నాన్నకు ప్రేమతో అంటూ వైఎస్ నీడలో, పాద యాత్ర సెంటిమెంట్‌తో జగన్‌ మాంచి ఊపు మీదే ఉన్నారు. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ… పెద్ద పార్టీలకు కూడా వణుకు పుట్టిస్తోంది జనసేన. ఈ సారి జనసేన ఎలాంటి ఎఫెక్ట్‌ చూపిస్తుందో అర్థం కాక.. టీడీపీ, వైసీపీలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో కింగ్‌ ఎవరో మే 23న తేలిపోతుంది. […]

Read More
 జనసేనాని పవర్‌ స్ట్రోక్‌

జనసేనాని పవర్‌ స్ట్రోక్‌

జనసేన పార్టీ ఇప్పుడో ప్రభంజనం. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు.. పక్కా ప్లానింగ్‌లో జనంలో చొచ్చుకుపోయింది. ఆవిర్భావ సభతో జనసేన పవరేంటో చూపించింది. అభ్యర్థుల ప్రకటన నుంచి మేనిఫెస్టో వరకు అన్నిటా ట్రెండ్‌ సెట్‌ చేశారు పవన్‌. పవన్ కల్యాణ్‌ జోరు పెంచారు. లేటు లేటు అనుకుంటే లేటెస్ట్‌గా వచ్చి ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన ఆవిర్భావ సభ జనసేనకు కీలకమైన మలి అడుగు. ఆ రోజే తొలి జాబితా ప్రకటించి రాజకీయ వర్గాలు […]

Read More
 జనసేన జోష్‌- 32 మందితో ఫస్ట్‌ లిస్ట్‌

జనసేన జోష్‌- 32 మందితో ఫస్ట్‌ లిస్ట్‌

మొత్తానికి జనసేన జోరందుకుంది. ఆవిర్భావ దినోత్సవం నాడే తొలి జాబితా విడుదల చేసి పవర్ చూపించింది. అనుకున్న ప్రకారం క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారితోనే జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 32 మంది శాసన సభ అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ ప్రకటించింది. నలుగురు పార్లమెంటు అభ్యర్థుల పేర్లు కూడ ఖరారు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నాడు లిస్ట్‌ విడుదల చేయడం జన సైనికుల్లో జోష్‌ నింపింది. రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి […]

Read More
 పిడికిలి బిగించిన జనసేనాని

పిడికిలి బిగించిన జనసేనాని

మెడలో ఎర్ర కండువా, సిద్ధాంతాల గుర్తుగా పిడికిలి… విప్లవాత్మక ఆలోచనలను గుర్తు చేసే సింబల్స్‌ ఇవి. ఇప్పుడివి పవన్‌ కళ్యాణ్‌ జనసేనకు గుండె చప్పుళ్లు. కార్మికులు తమ హక్కులు సాధించుకునేందుకు, నియంతల కొమ్ములు పీకేందుకు, అన్యాయం జరిగినప్పుడు తమ గళాన్ని ధైర్యంగా వినిపించేందుకు… అందించిన శక్తి పిడికిలి. ఇది చరిత్ర. రాజ్యాలు ఉన్నప్పుడు ఆయుధాలతో యుద్ధాలు జరిగాయి. రాజ్యాలు పోయాక ప్రజాస్వామ్య పోరాటాలు ఒక్క పిడికిలితో దద్దరిల్లాయి. అందుకే సిద్ధాంతాలకు శక్తినిచ్చే పిడికిలిని తమ సైద్ధాంతిక గుర్తుగా […]

Read More
 మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్… పరిచయం అవసరంలేని పేర్లు. తెలుగు సినిమా ముద్దు బిడ్డలు. ప్రతీ తెలుగు గడపలోనూ వీరికి అభిమానులుంటారు. మన ప్రేక్షకులు వారికి పంచిన ఆదరాభిమానాలు అలాంటివి. నటనలో ఎవరి శైలి వారిది, ఎవరి బలాలు–బలహీనతలు వారివి. వాటిని దృష్టి ఉంచుకుని.. పెద్ద పెద్ద దర్శక దిగ్గజాల దగ్గర తర్ఫీదు పొందుతూ, ఎప్పటికప్పుడు తమ ప్రదర్శనని మెరుగుపరుచుకుంటూ అంకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మార్గదర్శకులు. నవరసాలొలికే నటనా చాతుర్యం వారి సొంతం.. ఆ మాటకి వస్తే […]

Read More
 అతనంటే భయమా? అభద్రతా భావమా?

అతనంటే భయమా? అభద్రతా భావమా?

ఇంకా ఎన్నికల బరిలో పవన్‌ జనసేన పూర్తిగా కనిపించడం లేదు. పవన్‌ పార్టీలో ఇంకా పెద్ద నాయకులెవరూ లేరు. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా పవన్‌ని టార్గెట్‌ చేయడమెందుకు..? ఎందుకంటే ఆయనకు అదిరిపోయే ఫాలోయింగ్‌ ఉంది. విపరీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. సినిమాల్లో ఆయన ఒక మేనియా. ఇవన్నీ ఓట్లుగా మారుతాయా లేదా అన్నది సెకండ్‌ ఇష్యూ. ఇక్కడో సైకలాజికల్‌ పాయింట్‌ ఉంది. గొడవ పడాలి అనుకున్నప్పుడు… ఎదుటి వారిలో ఏ లోపాలు కనిపించకపోతే… వ్యక్తిగత దూషణలకు దిగుతుంటారు. […]

Read More