ఏపీ రాజకీయాల్లో జనసేన చరిత్ర సృష్టిస్తుంది … ఎందుకంటే?

ఏపీ రాజకీయాల్లో జనసేన చరిత్ర సృష్టిస్తుంది … ఎందుకంటే?

మాంచి హాటుగా హీటుగా ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సారి ఏపీలో త్రిముఖ పోరు మాంచి జోరుగా సాగింది. రాష్ట్రం మొత్తం ఇంట్రస్టింగ్‌గా చూసిన పార్టీ జనసేన. రిజల్ట్‌లో జనసేన ప్లేస్‌ ఎక్కడ? ఎన్ని సీట్లు కొడుతుంది? అన్న విషయంపైనే ఇప్పుడు డిస్కషన్‌. కనీసం పాతిక నుంచి 30 సీట్లు జనసేనకి వస్తాయని ఆ పార్టీ వర్గాల అంచనా. నిజంగా అన్ని సీట్లు వస్తే ఏపీ రాజకీయాలు ఎలా మారొచ్చు? పవన్‌ దారెటు? కింగ్‌ అవుతాడా? కింగ్‌ […]

Read More
 పవన్‌ కింగ్‌ మేకరే నో డౌట్‌.. ఎందుకంటే…?

పవన్‌ కింగ్‌ మేకరే నో డౌట్‌.. ఎందుకంటే…?

పవన్‌ 40 సీట్లు కొట్టేస్తారా? పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. రెండు చోట్ల నుంచి ఎందుకు? ఎందుకంటే రాజకీయాల్లో కుట్రలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజారాజ్యం టైంలో పవన్‌ దగ్గరుండి చూశారు కాబట్టి. మొదటి సారి పోటీ చేస్తున్నప్పుడు రెండు చోట్ల పోటీ చేస్తే తప్పేముంది. ఆనాడు పాలకొల్లు, తిరుపతిలో చిరంజీవి పోటీ చేసినప్పుడు… ఆయన్ని ఓడించడానికి సిగ్గుమాలిన రాజకీయాలెన్నో జరిగాయి. పాలకొల్లులో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి మరి చిరంజీవి ఓడిపోయేలా చేశారు. తిరుపతిలో […]

Read More
 అదన్నమాట గేదెల శ్రీనుబాబు కథ- జనసేనానీ నీకు హాట్సాఫ్‌

అదన్నమాట గేదెల శ్రీనుబాబు కథ- జనసేనానీ నీకు హాట్సాఫ్‌

గేదెల శ్రీనుబాబు తెలుసు కదా. మామూలుగా అయితే సామాన్యులు గుర్తు పట్టేంత ఫేమ్‌ ఏమీ లేదు. ఇప్పుడైనా గుర్తు పట్టాలంటే కేరాఫ్‌ అడ్రస్‌ జనసేన అఫీస్‌ అని, ల్యాండ్‌ మార్క్‌ పవన్ కల్యాణ్ అని చెప్తే ఓ అతనా అని గుర్తొస్తుంది. మొదట జనసేన ఫస్ట్‌ లిస్ట్‌లో విశాఖపట్నం ఎంపీ సీటు కేటాయించారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే… జగన్ గూటికి చేరారు. ఇదెక్కడ గోలరా బాబు ఇతను నా దగ్గరకు ఎందుకొచ్చాడని జగన్‌ అనుకున్నాడో […]

Read More
 అతనంటే భయమా? అభద్రతా భావమా?

అతనంటే భయమా? అభద్రతా భావమా?

ఇంకా ఎన్నికల బరిలో పవన్‌ జనసేన పూర్తిగా కనిపించడం లేదు. పవన్‌ పార్టీలో ఇంకా పెద్ద నాయకులెవరూ లేరు. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా పవన్‌ని టార్గెట్‌ చేయడమెందుకు..? ఎందుకంటే ఆయనకు అదిరిపోయే ఫాలోయింగ్‌ ఉంది. విపరీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. సినిమాల్లో ఆయన ఒక మేనియా. ఇవన్నీ ఓట్లుగా మారుతాయా లేదా అన్నది సెకండ్‌ ఇష్యూ. ఇక్కడో సైకలాజికల్‌ పాయింట్‌ ఉంది. గొడవ పడాలి అనుకున్నప్పుడు… ఎదుటి వారిలో ఏ లోపాలు కనిపించకపోతే… వ్యక్తిగత దూషణలకు దిగుతుంటారు. […]

Read More