ఫైజర్ వ్యాక్సిన్ కి అమెరిగా గ్రీన్ సిగ్నల్

ఫైజర్ వ్యాక్సిన్ కి అమెరిగా గ్రీన్ సిగ్నల్

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారు చేసిన కోరనా వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఫుడ్ అండ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ (FDA) శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కరోనా వల్ల అమెరికా అల్లకల్లోలం అయింది. అమెరికాలో కోట్ల మంది కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ కి అనుమతి రావడం కీలక పరిణామం. కరోనా వ్యాక్సిన్ పనితీరు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎంతోమంది నిపుణుల పరశీలించాక అన్ని జాగ్రత్తల మధ్య ఫైజర్ వ్యాక్సిన్ కి అనుమతి ఇచ్చామని FDA […]

Read More