ఆహా.. ఎంత అందం… సుహానా !!

ఆహా.. ఎంత అందం… సుహానా !!

అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ.. సైరట్‌ రీమేక్‌ ధడక్‌తో మంచి మార్కులే కొట్టేసింది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో తార అవే క్యూట్‌ లుక్స్‌తో కమింగ్‌ సూన్‌ అంటోంది. ఆమె కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ కుమార్తె సుహానా ఖాన్‌. అయితే ఆమె నేరుగా సిల్వర్‌ స్క్రీన్‌కి రావడం లేదు. ముందో ఫ్యాషన్‌ షూట్‌ తనేంటో చూపిస్తోంది. ఈ మధ్య వోగ్ మ్యాగ్జైన్‌ కోసం ఆమె ఓ ఫోటో షూట్‌ ఇచ్చింది. ఆ కవర్‌పేజ్‌ని తండ్రి షారుఖ్‌ […]

Read More